పేపర్ - 4 - భారత ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి
3. జాతీయాదాయాన్ని కొలవడానికి ఉపయోగించే వివిధ పద్దతులు వివరించండి? లేదా
జాతీయాదాయాన్ని కొలవడంలో ఉన్న సమస్యలేమిటి?
4. నిరుద్యోగ నిర్మూలన- ప్రభుత్వ విధానాలు
5. భారతదేశంలో నిరుద్యోగం- reasons & steps being taken by govt to eradicate it
6. భారతీయ బ్యాంకింగ్ రంగం- సంస్కరణలు
7. ఆదాయ ఆధారిత పేదరికం మరియు ఆదాయేతర ఆధారిత పేదరికం
Extra notes:
- తలసరి ఆదాయంలో దేశంలో మనమే నెంబర్ వన్‌గా నిలిచాం. చిన్న రాష్ట్రమైనా, కొత్త రాష్ట్రమైనా తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా అయితే ముంబైనే మించిపోయింది. పలు ప్రధాన నగరాలకన్నా మన దగ్గర తలసరి ఆదాయం అధికంగా ఉంది. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం ఏడాదికి రూ. 6.59 లక్షలు కాగా ముంబై రూ.6.43 లక్షలు, బెంగళూరు రూ.5.42 లక్షలు
Comments
Post a Comment