Paper-2 Syllabus
సెక్షన్ 1.1 తొలి నాగరికతలు- సింధూ, వేద నాగరికత మతోద్యమాలు 6వ శతాబ్దం- జైన, బుద్ధ ఇండో-గ్రీక్ కళలు, కట్టడాలు గాంధార, మధుర, అమరావతి శిల్పకళలు మౌర్య, శాతవాహన, గుప్తుల కాలంలోని సామజిక, సాంస్కృతిక పరిస్థితులు సెక్షన్ 1.2 ఇస్లాం మత ప్రవేశం, భారత సమాజంపై దాని ప్రభావం భక్తి, సూఫి ఉద్యమాయల ప్రాముఖ్యత కాకతీయ, విజయనగర రాజులు భాష, సాహిత్యం, కళలు మరియు కట్టడాలకు వారు అందించిన సేవ/పోషించిన పాత్ర భాష, సాహిత్యం, కళలు, కట్టడాలు, జానపద కళలు, స్మారక చిహ్నాలు - ఢిల్లీ సుల్తానులు, మొఘలులు అందించిన సహకారం/పాత్ర దక్కన్,మరియు భారతదేశంలో మిశ్రమ సంస్కృతి ఆవిర్భావం సెక్షన్ 1.3 భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన: కర్ణాటక యుద్ధాలు, ప్లాసీ యుద్ధం, ఆంగ్లోమైసోర్, ఆంగ్లో-మరాఠా మరియు ఆంగ్లో-సిక్కు యుద్ధాలు బ్రిటిష్ వలస పాలన యొక్క ఆర్థిక ప్రభావం బ్రిటిష్ ఇండియాలో ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్లు; - వ్యవసాయ వాణిజ్యీకరణ మొదలవటం; భూమిలేని వ్యవసాయ కార్మికులు; కరువులు మరియు పేదరికం; డీ-ఇండస్ట్రియలైజేషన్; సంప్రదాయం హస్తకళల క్షీణత- సంపద హరించుకుపోవడం [డ్రైన్ ఆఫ్ వెల్త్] వర్తక, వాణిజ్య వృద్ధి- భారతదేశ ఆర్థ...