పేపర్ - 2 చరిత్ర, సంస్కృతి మరియు భౌగోళిక శాస్త్రం

 


1. బో(జ)నాలు

2. బౌద్ధుడు, జైనుడు -పోలికలు

3. ఇక్షాకుల కాలం నాటి పరిస్థితులు 


Geography of India and Telangana:

5 Questions from 5 sections

Previously asked Questions in APPSC, UPSC and TSPSC 2016.

1. ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ 2021 [TSPSC-2016]

2. 2011 జనగణనలో ముఖ్య అంశాలు ప్రస్తావించండి? [Own]

3. దేశంలో ఉన్న ఖనిజ వనరుల గురించి వివరించి, వాటి వినియోగం, తవ్వకాల ప్రభావం వాతావరణం పై ఎలాంటిదో వివరించండి. [APPSC-2011]

4. దేశంలో పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రజలలో చైతన్యం నింపి, వారికి సరైన అవగాహణ కలిగించడానికి తీసుకోవల్సిన చర్యలని మీ సొంత మాటలలో వివరించండి. [APPSC-2011]

5. చిప్కో ఉద్యమాన్ని వివరించి, దాని ప్రభావాన్ని అంచనా వేయండి [APPSC-2012]

6. మెడిసినల్ హర్బ్స్ మరియు ప్లాంట్స్ పైన వ్యాసం రాయండి? [APPSC-2012]

7. వివిధ రకాల సామాజిక అడవులు మరియు వాటి ప్రయోజనాలని వివరించండి  [APPSC-2012]

8. భారతదేశంలోని వివిధ రకాల అడవులని వివరించి, అడవులు మానవాళికి ఏ విధంగా సహాయం చేస్తున్నాయో వివరించండి [APPSC-2008]

9. రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ [సాంప్రదాయేతర శక్తి వనరులు] అనుకూల ప్రతికూలతలని వివరించండి.  సోలార్ ఎనర్జీ ధర ఎందుకు పడిపోతోంది? వారావరణ మార్పుల చర్యలపై దాని ప్రభావం ఏమిటి? [APPSC-2017]

10. ఖనిజ వనరులు అంటే ఏమిటి, అవి ఏ విధంగా ఏర్పడతాయి, వివిధ రకాల ఖనిజ వనరుల గురించి రాయండి? [APPSC-2016]

11. దేశంలో ఖనిజ వనరుల గురించి వివరించి, వాటి మైనింగ్ వల్ల పర్యావరణం పైన పడే ప్రభావాన్ని అంచనా వేయండి [APPSC-2011, 2008]

12. కార్బన్ మరియు నైట్రోజన్ [కర్బన మరియు నత్రజని] బయోజియోకెమికల్ సైకిల్స్ [జీవ భూరసాయనిక చక్రాలు]ని వర్ణించండి  [APPSC-2017]

13. "నదుల అనుసంధాన పద్ధతిని నీటి వనరుల సమ్రక్షణ కొరకు మరియు సామాజిక అభివృధికి దోహదపడే సాధనంగా భావిస్తారు"-చర్చించండి  [APPSC-2017]

14. ఎన్వైరాన్మెంటల్ ఇంపాక్ట్ నోటిఫికేషన్ అస్సెస్మెంట్ 2006 ప్రకారం, ఎన్వైరాన్మెంట్ క్లియరెన్స్ పొందటానికి తీసుకొనే విధానాన్ని వివరించండి.

15. పర్యావరణ రక్షణ అవగాహన, పరిజ్ఞానం కోసం నువ్ భారత దేశంలోని ప్రజలకు ఇచ్చే సూచనలు? 

16. పర్యావరణవాదం అనగా ఏమిటి? మన భూ గ్రహం ఎదుర్కొంటునా సమస్యలని క్లుప్తంగా వివరించి వాటికి పరిష్కారాలని సూచించండి. 

17. నీటి వనరులపైన మానవుల ప్రభావాన్ని తెలపండి [APPSC-2016]

18. ఆనకట్టలు మరియు జలాషయాలు నిర్మించటానికి ఏయే పరిమితులని పరిగణలోకి తీసుకుంటారు? పర్యావరణం మీద వాటి ప్రభావం గూర్చి క్లుప్తంగా వ్రాయుము. [APPSC-2012]

19. దేశంలో పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రజలలో చైతన్యం కలిగించి వారిని ఎడ్యుకేట్ చేయటానికి తీస్కుకోవలసిన చర్యలని మీ సొంత మాటలలో వివరించండి. 

20. Integrated Water Resource Management అనుసంధానిత నీటి సంపద వినియోగం, నిర్వహణ గురించి వ్రాయండి. నీటి వినియోగదారుల సమాఖ్య మండలి యొక్క ప్రభావాన్ని వివరించండి? 

21. Segments of environment గురించి వివరించండి 

22. మాంగ్రూవ్స్ అంటే ఏమిటి? వాటి ప్రత్యేకత, అవి ఎదుర్కొంటున్న సమస్యలు, దేసంలో వాటి విస్తీర్ణత గురించి వివరించండి.

23. రాంసర్ ఒప్పందం అంటే ఏమిటి? దేశంలో రాంసర్ ప్రదేశాల ప్రత్యేకత, అవి ఉన్న ప్రదేశాల గురించి వివరించండి. 

24. Vegetation [ఉద్భిజ సంపద] అనగానేమి? దేశంలోని వివిధ రకాల అడవులని గురించి పేర్కొనండి? 

25. దేశంలో వణ్యజీవుల పరిరక్షణకి అమలు చేస్తున్న కార్యక్రమాలని వివరించండి?

26. దేశంలో లభించే ఖనిజ వనరులు, అవి లభించే ప్రాంతాల గురించి వివరించండి? 

27. దేశంలో బొగ్గు గనుల విస్తరణ, వాటి వల్ల ఉప్యోగాలు, నష్టాలని అంచనా వేయండి? 

28. దేశంలో ప్రస్తుత ఇంధన సంక్షోభానికి గల కారణాలని వివరిస్తూ, తగిన పరిష్కార మార్గాలని వెతకండి.

29. దేశంలో ఇంధన వనరుల సంక్షోభాన్ని అధిగమించటంలో పునరుత్పత్తి చెందే ఇంధన వనరుల పాత్రని పరిశీలించండి మరియు వాటి లక్ష్యాలని అందుకోవడంలో ఎదురవుతున్న సమస్యలు ఏమిటి? 

30. హిమాలయ ప్రాంతం మరియు పశ్చిమ కనుమల ప్రంతాలలో కొండచరియలు విరిగిపడటానికి గల వివిధ కారణాలను విశ్లేషించండి. [UPSC 2021]

31. భారతదేశం గోండ్వానాలాండ్ దేశాల్లో ఒకటి అయినప్పటికీ, దాని మైనింగ్ పరిశ్రమ దాని స్థూల దేశీయోత్పత్తికి (GDP) శాతాన్ని చాలా తక్కువగా అందిస్తుంది. చర్చించండి.[UPSC 2021]



Comments